Allu Arjun: వర్చువల్‌గా నాంపలి కోర్టు విచారణకు అల్లు అర్జున్, నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు

భద్రతా కారణాల రీత్యా ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణకు హాజరుకానున్నారు నటుడు అల్లు అర్జున్. ఇంటి వద్ద నుంచి కోర్టుకు వర్చువల్‌గా హాజరుకానుండగా ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు.

Allu Arjun files regular bail petition in Nampally court(file photo)

భద్రతా కారణాల రీత్యా ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణకు హాజరుకానున్నారు నటుడు అల్లు అర్జున్. ఇంటి వద్ద నుంచి కోర్టుకు వర్చువల్‌గా హాజరుకానుండగా ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు.

మరోవైపు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ తిరస్కరణకు పోలీసులు కౌంటర్ వేస్తారా లేదా అనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, నేటితో ముగియనున్న 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్..ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న బన్నీ

 Allu Arjun files regular bail petition

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement